కళ్ళలోకి చూడు.. కనబడదా.. అంటూ సూటికి ప్రశ్నిస్తున్న దివి వాద్యా.. 

మెడ నిండుగా ఆభరణాలు.. బ్లాక్ లెహంగాలో  దివి వాద్యా అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

ఎప్పటిలాగే తనదైన రీతిలో.. కొంటెంగా పెట్టిన పోస్టు సైతం కుర్రకారులో గిలిగింతలు పెట్టేలా చేస్తోంది. 

లైట్ పింక్ సారీలో చిరునవ్వులు చిందుతున్న దివి వాద్యా ఫొటోలు సైతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. 

బిగ్ బాస్ షో తర్వాత దివి వాద్యా సినిమాలతో ఫుల్ బీజీగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ మూవీలో దివి వాద్యా నటించింది.

సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల్లో నటిస్తూ దివి వాద్యా సత్తా చాటుతోంది. 

మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటూ తనదైన శైలిలో రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ.