ఆ బ్రహ్మ కరెక్ట్ టైం చూసి అన్నీ కరెక్ట్ కుదిరేలా చెక్కిన శిల్పం ఈ బిగ్ బాస్ దివి

ఈ మధ్య చిరంజీవి సినిమాతోపాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లో హాట్ గా నటిస్తూ  అలరిస్తోంది..

ఈమె అందచందాలను ఇన్ స్టాగ్రామ్ లో ధారపోస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది..

దివి బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్నారు. ఆ షోతో దివి వెలుగులోకి వచ్చింది.

హీరో విష్ణు నటించిన జిన్నా చిత్రంలో దివి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశారు

బిగ్ బాస్ ఫేమ్ సన్నీ, సుబ్బరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఏటీఎం'లో దివి నటించారు.

దివి గ్లామరస్ ఫోటోల మీద నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.