అందానికే అసూయ పుట్టిస్తున్న.. భాగ్య శ్రీ బోర్సే

భాగ్య శ్రీ బోర్సే లేటెస్ట్ ఫొటోలు

Image Credit : Twitter(X)

Image Credit : Twitter(X)

రవితేజ లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్‌’ సినిమాతో  భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ కి పరిచయమవుతోంది.

Image Credit : Twitter(X)

హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. 

Image Credit : Twitter(X)

ఆగస్టు 15న ‘మిస్టర్‌ బచ్చన్‌’ విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Image Credit : Twitter(X)

ఫుణేకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. 

Image Credit : Twitter(X)

మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ కాకముందే ఈ భామ కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లోకి చేరిపోయింది

Image Credit : Twitter(X)

తాజాగా రిలీజైన ‘మిస్టర్ బచ్చన్’ టీజర్‌లో భాగ్యశ్రీ అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.

Image Credit : Twitter(X)

 విజయ్‌ దేవరకొండ VD12, దుల్కర్ సల్మాన్‌ సినిమాల్లో నటించే అవకాశం భాగ్యశ్రీ కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది.