గులాబీకి నిజంగా  ప్రాణం వస్తే అది ఖచ్చితంగా నిలానే ఉంటుందేమో..!

నువ్వు అలా కురులు వెనక్కి అంటుంటే కుర్రకారు గుండెల్లో గుబులు మొదలవుతోంది.

ఆ వయ్యారాల నడుముకు కుర్రకారు క్లీన్ బోల్డ్ అవుతున్నారు.

ఆ కొంటె చూపుకు.. గుండెల్లో గుడిగంటలు మోగడం ఖాయం..

నువ్వు అలా నడిచి వస్తుంటే చాలాదా..!

కొంటె  చూపులతో మత్తెక్కిస్తున్న రాశి సింగ్

రాశి సింగ్  షేర్ చేసిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.