స్టార్ యాంకర్ అనసూయ సోషల్ మీడియా వేదికగా అందాల విందుకు తెరలేపింది. పరువాల ప్రదర్శన చేస్తూ గుండెలు పిండేస్తుంది.

అనసూయ అందాల జడిలో జనాలు కొట్టుకుపోతున్నారు. 

బ్లూ ట్రెండీ వేర్ ధరించిన అనసూయ చేతులు పైకెత్తి నడుము వంపులు చూపించింది.

అనసూయ ఫోజులు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి.

అనసూయ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

ఇటీవల అనసూయ షార్ట్ వెకేషన్ ఎంజాయ్ చేశారు. వారం రోజుల పాటు ఇష్టమైన ప్రదేశంలో చక్కర్లు కొట్టారు.

ఇద్దరు పిల్లల తల్లైన అనసూయ ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేయడం చిన్న విషయం కాదు.