రెడ్ సారీలో ‘కిరాక్’ రేపుతున్న బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్..

బుల్లితెరపై గ్లామర్ షోతో కుర్రకారును ఆకట్టుకునే భామల్లో అనసూయ ముందువరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

‘కోడ్ రెడ్’ పేరిట అనసూయ తన ఇన్ స్టాలో కొన్ని పిక్స్ ఫొటోలను తాజాగా పోస్ట్ చేసింది. 

బరువైన అందాలతో అనసూయ ఫోజులు చూస్తుంటే కుర్రకారుకు నిద్రకరువయ్యేలా ఉంది.

రెడ్ సారీలో అనసూయ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు.

టీవీ షోలు, సినిమాలతో అనసూయ భరద్వాజ్ తీరిక లేకుండా పని చేస్తోంది.

అనసూయ ప్రస్తుతం  స్టార్ మా లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ఈ షోకి సంబంధించిన ప్రోమో రీలీజు కాగా అదికాస్తా ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది.