అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. సంపాదన కోట్లకు చేరింది.  మీటింగ్స్, షూటింగ్స్ ... అంటూ బిజీ లైఫ్ గడుపుతున్నారు.

అందుకే ఏ మాత్రం విరామం దొరికినా అనసూయ ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడతారు.

తాజాగా మరోసారి టూర్ ప్లాన్ చేసినట్లున్నారు. విదేశాల్లో చక్కర్లు కొడుతున్న అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

భర్త సుశాంక్, అనసూయ విదేశీ వీధుల్లో విహరిస్తున్నారు. ఈ ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

రెడ్ టాప్, బ్లాక్ షార్ట్ లో అనసూయ టూ హాట్ గా ఉంది.  నెటిజన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.