అమీ జాక్సన్  ఐ, రోబో2.0 సినిమాలో ఆమె ఒక్కసారిగా బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

తర్వాత ఎందుకో ఆమెకు సరైన హిట్లు పడలేదు. దాంతో ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత తిరిగి హాలీవుడ్ కు వెళ్లిపోయింది.

పెళ్లి కాకుండానే డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ను వదిలేసింది. ఇప్పుడు మరో కొత్త నటుడితో డేటింగ్ చేస్తోంది.

తాజాగా  బ్లాక్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో తన ఎద అందాలు మొత్తం కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇందులో హాట్ హాట్ గా ఆమె చేసిన అందాల రచ్చ అంతా ఇంతా కాదు.