https://oktelugu.com/

పాములను చూస్తే ఎవరైనా భయం పడతారు. కొందరికి ఏకంగా అసహ్యం కూడా వేస్తుంటుంది. కానీ హిందూ పురాణాలలో పాములకు ముఖ్యమైన స్థానం ఉంది.

Image Credit : google

హిందూమతంలో అత్యంత గౌరవనీయమైన ఏడు నాగదేవతలు ఉన్నాయి. మరి ఈ నాగదేవతల గురించి మీకు తెలుసా? మరి చదివేసేయండి.

Image Credit : google

అనంత అని పిలుస్తారు ఈ నాగరాజును. ఈ శేష నాగుల రాజుకు అనేక తలలు ఉంటాయి. ఈ నాగరాజు విష్ణువు మూర్తి వద్ద ఉంటాడట.

Image Credit : google

వాసుకి పాము శివుని మెడ చుట్టూ ఉంటుంది. పరమశివుని వద్ద ఉండే ఈ పాముకు భక్తులు పూజలు చేస్తుంటారు.

Image Credit : google

కర్కోటకం అనే ఈ పాము..అగ్ని, విషంతో సంబంధం కలిగి ఉంటుంది.  శివుని శిరస్సుపై ఉంటాడు.

Image Credit : google

పద్మ, శంఖపాల, ఇద్దరు నాగ సోదరులు. వీరు ఖగోళ సంపదకు రక్షకులు.

Image Credit : google

మానస దేవత హిందూ మతంలో సర్ప దేవతగా విరాజిల్లుతుంది. మానస దేవత పాములకు అధ్యక్షత వహిస్తుంది.

Image Credit : google

తక్షకుడు మహాభారత ఇతిహాసంలో పాండవులతో శత్రుత్వానికి ప్రసిద్ధి చెందిన అప్రసిద్ధ నాగ రాజు.

Image Credit : google