Images source: google
కొన్ని చిట్కాలను పాటిస్తే మీ సెల్‌ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యల నుంచి బయటపడవచ్చు.
Images source: google
సిగ్నల్ లేని ప్రాంతంలో ఉంటే ముఖ్యమైన ఫోన్ లు వస్తే మాత్రం ఇబ్బంది పడాల్సిందే.
Images source: google
ఫోన్ లో నెట్‌వర్క్ లేకపోయినా సరే ముఖ్యమైన ఫోన్ లు చేయాలన్నా, ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా చాలా కష్టం కదా.
Images source: google
అందుకే కొన్ని టిప్స్ పాటించి ఈ నెట్ వర్క్ ఇష్యూలను క్లియర్ చేసుకోండి. ఇంతకీ అవేంటంటే?
Images source: google
మీ ఫోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయాలి. లేదంటే మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయవచ్చు.
Images source: google
రీస్టార్ట్ చేయకపోతే సిమ్ ను తీసి మళ్లీ వేయండి. ఇలా చేసిన మీ సమస్య సాల్వ్ అవుతుంది.
Images source: google
ఇక సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించవచ్చు.
Images source: google
నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి. ఇది ఫోన్ డిస్‌కనెక్ట్‌ను కూడా పరిష్కరిస్తుంది అంటున్నారు నిపుణులు. సెట్టింగ్‌లకు వెళ్లి నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.
Images source: google