https://oktelugu.com/

ప్రపంచంలో 10 లోతైన సరస్సులు

బైకాల్ సరస్సు, రష్యా లో ఉన్న బైకాల్ సరస్సు 1,642 మీటర్లు (5,387 అడుగులు)  లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన, పురాతన మంచినీటి సరస్సుగా పేరు  సంపాదించింది.

Image Credit : google

సాంకేతికంగా సముద్రం అయినప్పటికీ, కాస్పియన్ సముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద  పరివేష్టిత లోతట్టు నీటి సరస్సు. దీని లోతు 1,025 మీటర్లు (3,363 అడుగులు)

Image Credit : google

అర్జెంటీనాలోని వియెడ్మా సరస్సు కూడా చాలా లోతైనది.  అంటార్కిటికాలోని వోస్టాక్ సరస్సు 900 మీటర్ల (2953 అడుగులు) లోతుతో ఉందట.

Image Credit : google

అర్జెంటీనాలోని లేక్ జనరల్ కారెరా అయిన ఓ'హిగ్గిన్స్ శాన్ మార్టిన్ సరస్సు  కూడా లోతైనదే. ఈ హిమనదీయ సరస్సు అద్భుతంగా ఉంటుంది. దీని లోతు 836 మీటర్లు  (2742 అడుగులు)

Image Credit : google

మలావి సరస్సు ను లేక్ న్యాసా అంటారు. సిచ్లిడ్ చేపల జాతులకు ప్రసిద్ధి చెందింది. దీని లోతు 706 మీటర్లు (2,316 అడుగులు)

Image Credit : google

కిర్గిస్థాన్‌లోని ఇస్సిక్ కుల్ 668 మీటర్ల (2192 అడుగులు) లోతును కలిగి ఉంది.

Image Credit : google

కెనడాలోని గ్రేట్ స్లేవ్ సరస్సు 614 మీటర్ల (2015 అడుగులు) లోతును లిగి ఉంది.

Image Credit : google

USలోని లేక్ క్రేటర్ 594 మీటర్ల (1949 అడుగులు) లోతులో ఉండి లోతైన సరస్సుగా పేరు కాంచింది.

Image Credit : google