1. ముంబై దేశంలో 24 గంటలు మెలకువగా ఉండే సిటీ ముంబై. ఇదే మన దేశ వాణిజ్య రాజధాని. అందుకే టాప్ 1లో ఉంది.

2.ఢిల్లీ ముంబై తర్వారెండో స్థానంో ఢిల్లీ ఉంటుంది. రాజధానిలో నైట్ లైఫ్ కొనసాగుతూనే ఉంటుంది.

 3. బెంగళూరు ఐటీ సిటీ బెంగళూరు టాప్ 3లో ఉంటుంది. ఇక్కడ టెకీలతో పార్టీలకు ఫేమస్.

4. గురుగ్రామ్ గురుగ్రామ్ నే మిలినీయం సిటీ అంటారు. ఇదో కార్పొరేట్ హబ్. బిజినెస్ మ్యాన్స్ , టెకీలు ఉండే ఏరియా..

5.ఫుణే ఫుణేలో కూడా 24 గంటలూ నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేలా వసతులు ఉన్నాయి.

6. గోవా భారత్ లో అంతర్జాతీయ వసతులు, కల్చర్ ఉండే గోవాలోనూ 24 గంటలూ ఎంజాయ్ చేయవచ్చు.

7.కోల్ కతా తూర్పు తీర కోల్ కతా కూడా దేశంలోనే టాప్ 4 నగరాల్లో ఒకటి. ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి కొదవలేదు.

8. హైదరాబాద్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బేగంపేట, బంజారాహిల్స్, సోమాజిగూడ సహా పబ్బులు, చార్మినార్ వంటి ప్రదేశాలతో 24 గంటలూ నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంది..

9.చండీగఢ్ పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని కూడా 24 గంటల నైట్ లైఫ్ ఎంజాయ్ కు ప్రసిద్ధి చెందింది.

10.చెన్నై దక్షిణాదిలో మరో పెద్ద నగరం చెన్నై. ఇండియాలోనే టాప్ 4 నగరాల్లో ఇదీ ఒకటి.