బాలీవుడ్ భామ అనన్య పాండే ఈ నడుమ బాగా రెచ్చిపోతోంది.

అనన్య ఓ రేంజ్ లో బోల్డ్ షో చేస్తుంటే కుర్రాళ్లకు నిద్ర పడుతుందా చెప్పండి.

ఇప్పుడు మరో వెకేషన్ లో బిజీగా గడుపుతోంది ఈ భామ.

ఈ సారి బికినీ వేసుకుని కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చేసింది.