
Waltair Veerayya Collections
Waltair Veerayya Collections: ప్రస్తుతం ఈ సినిమా నాన్ రాజమౌళి చిత్రాలను లిస్ట్ లోకి తీస్తే ‘అల వైకుంఠపురం లో’ మరియు ‘సై రా నరసింహా రెడ్డి’ చిత్రాలను మినహా అన్నిటినీ క్రాస్ చేసి ఆల్ టైం టాప్ 6 మూవీస్ లో ఒకటిగా నిలిచింది, పాన్ ఇండియన్ సినిమా కాకుండా ఒక రీజినల్ యావరేజి సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ఒక్క మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం, అంతే కాదు నాన్ రాజమౌళి టాప్ 5 మూవీస్ లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలే రెండు ఉన్నాయి,దరిదాపుల్లో నేటి తరం స్టార్ హీరోలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం.68 ఏళ్ళ వయస్సు లో ఒక హీరోకి ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ని మనం మెగాస్టార్ చిరంజీవి లో తప్ప వేరే ఇండస్ట్రీ లో ఎక్కడా చూడలేం..సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ప్రస్తుతం ఇంత ఫామ్ లో లేడనే చెప్పాలి.
ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 36.60 కోట్లు
సీడెడ్ 18.09 కోట్లు
ఉత్తరాంధ్ర 20.00 కోట్లు
ఈస్ట్ 12.90 కోట్లు
వెస్ట్ 7.70 కోట్లు
నెల్లూరు 4.63 కోట్లు
గుంటూరు 9.11 కోట్లు
కృష్ణ 7.70 కోట్లు
మొత్తం 116.73 కోట్లు
ఓవర్సీస్ 13.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.13 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 138.11 కోట్లు

Waltair Veerayya Collections
ప్రస్తుతం ఈ సినిమా నాన్ రాజమౌళి చిత్రాలను లిస్ట్ లోకి తీస్తే ‘అల వైకుంఠపురం లో’ మరియు ‘సై రా నరసింహా రెడ్డి’ చిత్రాలను మినహా అన్నిటినీ క్రాస్ చేసి ఆల్ టైం టాప్ 6 మూవీస్ లో ఒకటిగా నిలిచింది, పాన్ ఇండియన్ సినిమా కాకుండా ఒక రీజినల్ యావరేజి సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ఒక్క మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం, అంతే కాదు నాన్ రాజమౌళి టాప్ 5 మూవీస్ లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలే రెండు ఉన్నాయి,దరిదాపుల్లో నేటి తరం స్టార్ హీరోలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం.68 ఏళ్ళ వయస్సు లో ఒక హీరోకి ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ని మనం మెగాస్టార్ చిరంజీవి లో తప్ప వేరే ఇండస్ట్రీ లో ఎక్కడా చూడలేం..సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ప్రస్తుతం ఇంత ఫామ్ లో లేడనే చెప్పాలి.