Vishnupriya Dance: ఏం ఊపుడురా బాబూ.. విష్ణుప్రియ డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. వీడియో వైరల్

ఇక ఇక ఇది ఒక ఎత్తు అయితే రెంసెంట్ గా గంగులు అనే సాంగ్ చేసి యూట్యూబ్ మొత్తాన్ని తన అందంతో షేక్ చేసింది ఈ పాట చాలా పాపులర్ అయింది. దాంతో ఆమె పేరు మరోసారి ట్రేండింగ్ లోకి వచ్చింది.

  • Written By: Gopi
  • Published On:
Vishnupriya Dance: ఏం ఊపుడురా బాబూ.. విష్ణుప్రియ డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. వీడియో వైరల్

Vishnupriya Dance: మొదట షార్ట్ ఫిలిమ్స్ తో యూట్యూబ్ లో రచ్చ చేసిన విష్ణుప్రియ. ఆ తర్వాత పోవే పోరా షో తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.ఈ షో లో సుడిగాలి సుధీర్ పక్కన కో యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ క్రేజ్ ని వాడుకునే పలు షో లు, సిరీస్ లు కూడా చేస్తుంది.ఇక రీసెంట్ గా దయ అనే వెబ్ సిరీస్ లో క్రైమ్ జర్నలిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..అయితే ఈ మధ్య వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ తనలో ఉన్న టాలెంట్ ని తెలుగు ప్రేక్షకులకి చూపిస్తుంది.

ఇక ఇక ఇది ఒక ఎత్తు అయితే రెంసెంట్ గా గంగులు అనే సాంగ్ చేసి యూట్యూబ్ మొత్తాన్ని తన అందంతో షేక్ చేసింది ఈ పాట చాలా పాపులర్ అయింది. దాంతో ఆమె పేరు మరోసారి ట్రేండింగ్ లోకి వచ్చింది. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే విష్ణు ప్రియ లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమా సాంగ్స్ మీద డాన్స్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉండ్తుంది ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి…

అందులో భాగంగానే రీసెంట్ గా స్కంద సినిమా నుంచి వచ్చిన కల్ట్ మామ అనే సాంగ్ మీద డాన్స్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.ఇక ఈ సాంగ్ లో తను అద్భుతంగా డాన్స్ చేస్తూ తన అందాలను కూడా ఆరబోసింది.అందాల ఆరబోత లో ఎప్పుడు ముందు ఉండే విష్ణు ప్రియ ఈ సాంగ్ లో కూడా తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు మతులు పొగుడుతుంది.అందాన్ని ఎలా చూపించాలి అనేది ఈ అమ్మడుకు తెలిసినంత గొప్ప గా ఎవరికీ తెలీదేమో అనే రేంజ్ లో తను స్కిన్ షో చేస్తూ యువత కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

ఇక ఈ సాంగ్ ని చూసిన కొందరు కుర్రాళ్లు ఈ సినిమా సాంగ్ లో ఊర్వశి రౌతేలా కంటే కూడా నువ్వే అద్భుతం గా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.నిజంగా ఈ వీడియో లో బ్లూ డ్రెస్ వేసుకున్న విష్ణు ప్రియ తన డాన్స్ తో, తన స్కిన్ షో తో ఒక అద్భుతం చేసిందనే చెప్పాలి.ఈ సాంగ్ లో ఆమె అందాల ఆరబోత చూసిన తెలుగు యువత కి రెండు, మూడు రోజుల దాక నిద్ర పట్టేలా లేదు…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు