దటీజ్ ఉపాసన కొణిదెల.. పేదలకోసం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ సర్వీస్ గురించి సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తుంటారు. తాజాగా పేదలకోసం ఉపాసన ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటున్నారు ఉపాసన. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె. తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి […]

  • Written By: Neelambaram
  • Published On:
దటీజ్ ఉపాసన కొణిదెల.. పేదలకోసం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ సర్వీస్ గురించి సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తుంటారు. తాజాగా పేదలకోసం ఉపాసన ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటున్నారు ఉపాసన. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె.

తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధమవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ‘దటీజ్ ఉపాసన’
https://www.instagram.com/p/B9JszaqlwoY/

సంబంధిత వార్తలు