Bro Motion Poster : మామయ్య ‘నలుపు’..అల్లుడు ‘తెలుపు’..ఆసక్తి కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మోషన్ పోస్టర్స్
బ్లాక్ డ్రెస్ లో స్టైల్ గా నిల్చున్న పవన్ కళ్యాణ్ లుక్స్ ని ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోయారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Bro Motion Poster : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో ఒకటి ‘బ్రో – ది అవతార్’.ఈ సినిమా షూటింగ్ ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తైన సంగతి అందరికీ తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని జులై 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించగా , థమన్ సంగీతం అందించాడు.
ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ కొద్దీ రోజుల క్రితమే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ ఇండియాలోనే అన్నీ మోషన్ పోస్టర్స్ కంటే అత్యధిక వ్యూస్ వచ్చాయి. బ్లాక్ డ్రెస్ లో స్టైల్ గా నిల్చున్న పవన్ కళ్యాణ్ లుక్స్ ని ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోయారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో ఒకటి ‘బ్రో – ది అవతార్’.ఈ సినిమా షూటింగ్ ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తైన సంగతి అందరికీ తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని జులై 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించగా , థమన్ సంగీతం అందించాడు.