ట్రంప్ భారత్ పర్యటన.. లైవ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు, రేపు (ఫిబ్రవరి 24, 25 వ తేదీలలో) భారత్ లో పర్యటించనున్నారు. ఆయనకు ఘన స్వాగతం తెలిపేందుకు కేంద్రం భారీ ఏర్పాట్ల చేసింది. అలాగే అందుకు సంబంధించిన అన్ని భద్రతా ఏర్పాట్లను భారత్ – అమెరికా దేశాలు పూర్తి చేశాయి. ట్రంప్, అమెరికా నుండి బయలుదేరిన దగ్గర్నుండి మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టె వరకు భారీ భద్రత ఏర్పాట్లు నడుమ, మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ తో, పక్కా […]

  • Written By: Neelambaram
  • Published On:
ట్రంప్ భారత్ పర్యటన.. లైవ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు, రేపు (ఫిబ్రవరి 24, 25 వ తేదీలలో) భారత్ లో పర్యటించనున్నారు. ఆయనకు ఘన స్వాగతం తెలిపేందుకు కేంద్రం భారీ ఏర్పాట్ల చేసింది. అలాగే అందుకు సంబంధించిన అన్ని భద్రతా ఏర్పాట్లను భారత్ – అమెరికా దేశాలు పూర్తి చేశాయి. ట్రంప్, అమెరికా నుండి బయలుదేరిన దగ్గర్నుండి మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టె వరకు భారీ భద్రత ఏర్పాట్లు నడుమ, మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ తో, పక్కా షెడ్యూల్ తో సర్వం సిద్ధం చేసుకున్నాయి.

https://youtu.be/WUmXDqyzq7c