వైరల్: రాయ్ లక్ష్మీ అందాలు చూడతరమా?

గులాబీ పువ్వులా పైకి ఉంటే దానికింద ముళ్లులా షార్ప్ గా ఉంటుంది హీరోయిన్ లక్ష్మీరాయి. సౌత్ ఇండియాలోనే హీరోయిన్ గా .. మోడల్ గా.. రాయ్ లక్ష్మీ పేరు తెలియని వారుండరు. ఈ మధ్య ఐటెం గర్ల్ గా సినిమాల్లోనూ ఆడిపాడుతోంది. చిరంజీవి 150వ సినిమాలో మాంచి ఐటెం సాంగ్ లో ఉర్రూతలూగించింది. దర్శకుడు రాఘవ లారెన్స్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లన్నీ నిలిచిపోవడంతో తన […]

Written By: NARESH, Updated On : June 4, 2021 9:59 pm
Follow us on

గులాబీ పువ్వులా పైకి ఉంటే దానికింద ముళ్లులా షార్ప్ గా ఉంటుంది హీరోయిన్ లక్ష్మీరాయి. సౌత్ ఇండియాలోనే హీరోయిన్ గా .. మోడల్ గా.. రాయ్ లక్ష్మీ పేరు తెలియని వారుండరు. ఈ మధ్య ఐటెం గర్ల్ గా సినిమాల్లోనూ ఆడిపాడుతోంది. చిరంజీవి 150వ సినిమాలో మాంచి ఐటెం సాంగ్ లో ఉర్రూతలూగించింది.

దర్శకుడు రాఘవ లారెన్స్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లన్నీ నిలిచిపోవడంతో తన అందాలను ఇన్ స్టాగ్రామ్ లో ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

ఈ అందాల రాక్షసి తెలుగులో ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోలీవుడ్ బాటపట్టింది. మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకుంది. ఆ తర్వాత తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. పలు సినిమాల్లో హాట్ హాట్ అందాలను ఆరబోసింది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన అందాలను నెటిజన్ల ముందుంచింది. ముళ్లు తగులకుండా గులాబీని పొందలేమని.. అలాగే కష్టపడకుండా నా అందాలు చూడలేరని అర్థం వచ్చేలా నటి లక్ష్మీరాయి తన కొత్త ఘాటు ఎక్కించే ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫొటో మీద ఈ ‘ముళ్లు గులాబీ’ అన్నట్టు వ్యాఖ్యలు చేసింది.