రానా పెళ్ళిలో సమంత కుస్తీ.. వీడియో వైరల్

రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ల వివాహం ఆగస్టు 8న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే పెళ్లి రోజున జరిగిన కొన్ని సరదా కార్యక్రమాల్లో సమంత చాలా చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత అక్కడ ఉన్నవారితో చేతి కుస్తీ పోటీలో పాల్గొన్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. […]

Written By: Neelambaram, Updated On : August 13, 2020 12:53 pm
Follow us on


రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ల వివాహం ఆగస్టు 8న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే పెళ్లి రోజున జరిగిన కొన్ని సరదా కార్యక్రమాల్లో సమంత చాలా చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత అక్కడ ఉన్నవారితో చేతి కుస్తీ పోటీలో పాల్గొన్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.