‘మైండ్ బ్లాక్’ పాటకు వెరైటీగా డ్యాన్స్ చేసిన వార్నర్

టిక్-టాక్‌లో తెలుగు హీరోల పాటలకు డ్యాన్సులు చేస్తూ, డైలాగులు చెబుతూ టాలీవుడ్ అభిమానులను ఆకర్షిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ట్విట్టర్‌లో మరో వీడియో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరించాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా లోకల్’ సాంగ్‌ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు నటించిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో మైండ్ బ్లాక్ పాటలో ‘వాడిని కొట్ట‌మ‌ను డప్పూ’ వ్యాఖ్యకు డ్యాన్స్‌ రూపంలో కాకుండా.. వార్నర్ వెరైటీగా […]

Written By: Neelambaram, Updated On : May 25, 2020 4:22 pm
Follow us on


టిక్-టాక్‌లో తెలుగు హీరోల పాటలకు డ్యాన్సులు చేస్తూ, డైలాగులు చెబుతూ టాలీవుడ్ అభిమానులను ఆకర్షిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ట్విట్టర్‌లో మరో వీడియో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరించాడు.

రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా లోకల్’ సాంగ్‌ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే.

మహేశ్ బాబు నటించిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో మైండ్ బ్లాక్ పాటలో ‘వాడిని కొట్ట‌మ‌ను డప్పూ’ వ్యాఖ్యకు డ్యాన్స్‌ రూపంలో కాకుండా.. వార్నర్ వెరైటీగా ఈ వీడియో చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/davidwarner31/status/1264781502874705921