Gold Silver Prices : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,300గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వెండి ధరలు రూ.300 మేర పెరిగింది.

  • Written By: NARESH
  • Published On:
Gold Silver Prices : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

Gold Silver Prices : బంగారం, వెండి కొనాలనుకునేవారికి ఇది గుడ్ న్యూసే. రెండింటి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం కంటే మంగళవారం బంగారం రూ.500 తగ్గగా.. వెండి రూ.300 దిగువన నమోదైంది. 2023 నవంబర్ 1 బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 1న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,850 గా ఉంది. అక్టోబర్ 31న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200తో విక్రయించారు. మంగళవారం కంటే బుధవారం బంగారం ధరలు రూ.500 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,000గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,850 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,350తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,850తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,850తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,300గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వెండి ధరలు రూ.300 మేర పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,300గా ఉంది. ముంబైలో రూ.75,300, చెన్నైలో రూ.78,200, బెంగుళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.78,200తో విక్రయిస్తున్నారు.

Read Today's Latest Business News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు