Baby Movie Producer SKN: బేబీ చిత్రం కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి మైక్ పగలగొట్టిన నిర్మాత..వైరల్ అవుతున్న వీడియో!
ప్రపంచవ్యాప్తంగా ఘానంగా విడుదలై మూవీ టీం ఆశించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ని దక్కించుకొని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం తో మూవీ టీం ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత SKN మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Baby Movie Producer SKN: బేబీ రీసెంట్ సమయంలో విడుదలకు ముందే యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా SKN నిర్మాతగా వ్యవహారించాడు. టీజర్, పాటలు మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం నిన్న ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక నేడు ఈ సినిమా
ప్రపంచవ్యాప్తంగా ఘానంగా విడుదలై మూవీ టీం ఆశించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ని దక్కించుకొని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం తో మూవీ టీం ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత SKN మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సక్సెస్ మీట్ లో హీరోలు, హీరోయిన్, డైరెక్టర్ తో పాటుగా SKN కూడా వచ్చాడు. ఈ సందర్బంగా ఆయన ఎమోషనల్ గా మాట్లాడుతూ మా సినిమా మామూలు బ్లాక్ బస్టర్ కాదు, కల్ట్ క్లాసిక్ అని తొడ గొట్టి చేతిలో ఉన్న మైక్ ని గాల్లోకి విసిరాడు. దీనికి సంబందించిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిర్మాతగా ఇది SKN కి రెండవ సినిమా. మొదటి సినిమా విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా అనే చిత్రం తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వడం తో ఇక నిర్మాత గా SKN కి తిరుగేలేదు అని చెప్పొచ్చు.
మొదటి ఆట నుండే అద్భుతమైన ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ సినిమాకి ఫుల్ రన్ లో 15 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి.
Mic isiri dengadu pic.twitter.com/xYnJ3HOTeY
— Troy (@Troy__Story) July 13, 2023