Site icon OkTelugu

స్ధిర వ్యవసాయానికి టెక్నాలజీ ఎంతో ఉపయోగం- గవర్నర్‌

స్ధిర వ్యవసాయానికి నూతన టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. పర్యావరరణ హితం, స్ధిర వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు.ప్రస్తుతం ఈ అంశం రైతులకు సవాల్‌గా మారిందన్నారు. దీనిని అధిగమించడానికి వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పారు. సోమవారం న్యూఢిల్లీకి చెందిన అగ్రికల్చరల్‌ సైంటిఫిక్‌ తమిళ్‌సొసైటీ వారు నిర్వహించిన 6వ జాతీయ అగ్రికల్చరల్‌ సైంటిఫిక్‌ సదస్సును గవర్నర్‌ తమిళిసై వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

Exit mobile version