జీహెచ్ఎంసీ కౌంటింగ్: తాజా పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో ఉదయం ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. మొత్తం 1,926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోగచ్చిబౌలి డివిజన్ లో వచ్చిన మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్టు కాగా ఒటి టీఆర్ఎష్ అభ్యర్థికి వచ్చింది. అల్విన్ కాలనీలో బీజేపీకి 6, టీఆర్ఎస్ 1, హైదర్ నగర్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1, హయాత్ నగర్ బీజేపీ 8, టీఆర్ఎస్ 1, నాగోల్ బీజేపీ 13, టీఆర్ఎస్ 12 ఓట్లు […]

Written By: Suresh, Updated On : December 4, 2020 9:05 am
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో ఉదయం ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. మొత్తం 1,926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోగచ్చిబౌలి డివిజన్ లో వచ్చిన మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్టు కాగా ఒటి టీఆర్ఎష్ అభ్యర్థికి వచ్చింది. అల్విన్ కాలనీలో బీజేపీకి 6, టీఆర్ఎస్ 1, హైదర్ నగర్ బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1, హయాత్ నగర్ బీజేపీ 8, టీఆర్ఎస్ 1, నాగోల్ బీజేపీ 13, టీఆర్ఎస్ 12 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 9 గంటల వరకు బీజేపీ 23, టీఆర్ఎస్ 7 స్థానాల్లో ముందంజలో ఉంది.