Site icon OkTelugu

తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కేసులు తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,70,318 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,461గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,59,230 మంది కోలుకోగా ప్రస్తుతం 9,627యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 7,586 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version