
Tamannaah
Tamannaah: మిల్క్ బ్యూటీ తమన్నా పేరు చెప్పగానే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. అందం, అభినయంతో కనిపించే ఈ భామ దశాబ్ద కాలంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ తన హవా కొనసాగిస్తూ ఆకట్టుకుంటోంది. సినీ ఇండస్ట్రీకి అమ్మడుతో వచ్చిన వారిలో కొందరు పెళ్లిచేసుకొని, మరికొందరు ఇతర దేశాలకు వెళ్లి సెటిలైపోయారు. కానీ తమన్నా మాత్రం వయసు పెరిగినా వన్నె తగ్గని అందం తనదంటూ తన బ్యూటీనెస్ ను షో చేస్తోంది. సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో నిత్యం తన అందాల పిక్స్ ను చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇక లెటెస్టుగా ఈ మిల్క్ బ్యూటీ ఏకంగా బాత్రూంలో ఎద అందాలు పైకి కనిపించేలా బ్రా షో చేయడంతో యూత్ ఆగలేకపోతున్నారు.
తెలుగులో ‘శ్రీ’ సినిమాతో ఎంట్రి ఇచ్చిన తమన్నాను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత వచ్చిన ‘హ్యాపీడేస్’ మూవీలో తన గ్లామర్ చూసి కుర్రకారు ఆమెకు ఫ్యాన్స్ గా మారారు. అప్పటి నుంచి ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది. పాత్ర ఏదైనా చేయడానికి రెడీ అంటున్న తమన్నా తెలుగులో అగ్రహీరోల పక్కన నటించి మిగతా హీరోయిన్లకు పోటీనిచ్చింది.

Tamannaah
తమన్నా తోటి హీరోయిన్ల చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు..మరికొందరు విదేశాలకు వెళ్లారు. కానీ బ్యూటీ మాత్రం ఇంకా సినిమాల్లో కొనసాగుతూ అందంతో ఆకట్టుకుంటోంది. సాధారణంగా కాస్త వయసు ఎక్కువైతే హీరోయిన్లను ఆదరించరనే భావన సినీ ఇండస్ట్రీలో ఉంటుంది. కానీ తమన్నాకు మాత్రం అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు తన అందాన్ని కాపాడుకుంటూ సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటోంది. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తున్న ఈమె అందాన్ని కాపాడుకోవడానికి తెగ కష్టపడుతోందట.
ఆమధ్య మిల్క్ బ్యూటీ ఎఫైర్ల గురించి సోషల్ మీడియాలో వరుసగా కథనాలు వచ్చాయి. విజయ్ వర్మ అనే వ్యక్తిని ఈమె లవ్ చేస్తుందని అన్నారు. అయితే అందుకు కారణం లేకపోలేదు. వీరిద్దరు కలిపి కిస్ చేసిన ఓ పిక్ బయటకు రావడంతోనే ఈ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ న్యూస్ పై తమన్నా ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో చాలా మంది వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో తమన్నా బ్రా వేసుకున్న పిక్స్ బయపెట్టింది. ఎద అందాలు పైకి కనిపించేలా షో చేస్తున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉన్నట్టుండి తమన్నా ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటబ్బా? అని ఆమె ఫ్యాన్స చర్చించుకుంటున్నారు. అయితే అవకాశాలు తగ్గాయనా? లేక తన అందం ఇంకా తగ్గలేదని చెప్పడానికేనా ? అని మరికొందరు మెసేజ్ పెడుతున్నారు. ఏదీ ఏమైన తమన్నా పిక్స్ తో యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.