ఏపీలో సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు ఉన్నారు. కెసిఆర్ కు జగన్ సన్నిహితుడు. గత ఎన్నికల్లో జగన్కు సహకారం అందించారు. ఈ లెక్కన కెసిఆర్, జగన్కు చంద్రబాబు ఉమ్మడి శత్రువు.
దేశంలో సంపద సృష్టి,అవకాశాలు, నిరుద్యోగం, పేదరికం, ఉచిత పథకాలు, నగదు పంపిణీ వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. సంపద సృష్టి తోనే సమాజం అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ సర్వే చేపట్టింది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైయస్సార్సీపి 25 ఎంపీ స్థానాలు గాను అన్నింటినీ కైవసం చేసుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.
andhrapradesh,chiranjeevi,ys jagan,ap govt,Tollywood,ap politics,ఆంధ్రప్రదేశ్, చిరంజీవి,వైఎస్ జగన్,ఏపీ ప్రభుత్వం,ఏపీ రాజకీయాలు
అయితే ఒక వేళ అమరావతికి ప్రతికూల తీర్పు వస్తే ఎదురుదెబ్బ పరిణమించే అవకాశముందని భయపడుతోంది. అందుకే వీలైనంత జాప్యం జరిగితే మేలని అంతర్గతంగా భావిస్తోంది. అయితే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారన్న అపఖ్యాతి మాత్రం వైసీపీకి అంటుకుంది.
అందుకే రామోజీలాంటి వ్యవస్థను ముప్పుతిప్పలు పెడితే ఆటోమేటిక్ గా అతనిలాంటి వ్యవస్థలను తన కంట్రోల్ లోకి వస్తాయన్నది జగన్ భావన. అంతకు మంచి ఏమీ లేదని విశ్లేషకులు చెబుతుండడం విశేషం.
దీంతో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు. ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు.
నిష్ఫక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్నా.. అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. బాధితులు, బాధించబడ్డ వారు స్థితులను చూసి స్పందిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల విషయంలో ఒకలా.. పాలక పక్షం విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం సైలెంట్ వెనుక కారణమేంటి? పవన్ తో రగడ తరువాత ఆయన ఆత్మరక్షణలో పడిపోయారా? అనవసరంగా ఎపిసోడ్ లోకి వచ్చానని బాధపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తొలి నాలుగేళ్లుగా సంక్షేమాన్ని నమ్ముకున్నా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రజల్లో సంతృప్తి శాతం పెరగడం లేదు. అందుకే తాను చెప్పినట్టు అది మోసమని తెలిసినా జగన్ కు ప్రజల్లోకి వెళ్లేందుకు శంకుస్థాపనలకు మించిన కార్యక్రమాలు కనిపించడం లేదు.