‘అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్‌లు.. వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి.
Youtuber Shreya: హైదరాబాద్ నగరానికి చెందిన యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ మరణించారు. 27 సంవత్సరాల శ్రియా సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందినట్లు ఆమే కుటుంబసభ్యులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని లక్డికపూల్ ఏరియా లో ఉండే ఈమెకు నటన అంటే ఆమెకు ప్రాణం. అందుకని, ఆరోగ్య పరంగా తనకు ఎన్ని అవరోధాలు ఉన్నా… వాటిని దాటుకుని నటించడం మొదలు పెట్టారు. ఈ మేరకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని యాంకర్ గా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ గా ఎదిగారు. […]
మనలో చాలామందికి డబ్బు సంపాదించడం కల. ఎంత సంపాదించినా ఇంకా ఎక్కువ సంపాదించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడినా ఐదంకెల వేతనం సంపాదించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటే మరికొంతమంది మాత్రం తమ తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అమెరికాకు చెందిన 9 సంవత్సరాల బుడ్డోడు చిన్న వయస్సులోనే 220 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. Also Read: 9 నెలల తరువాత షాప్ తెరిచి షాకైన వ్యాపారి.. ఏం జరిగిందంటే..? యూట్యూబ్ […]