మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకుండా ఉండలేరు. ఏ రంగంలోని వారైనా వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తగా కోట్ల మంది వాట్సాప్ లో కనెక్ట్ అయి ఉన్నారు.
తాజాగా వాట్సాప్ లో రెండు ప్రొఫైల్ ను సెట్ చేసుకోవచ్చని వెల్లడించింది. చాలా మంది ఉద్యోగులు పర్సనల్ విషయాలు కార్యాలయాల్లో తెలియవద్దని కోరుకుంటారు. కానీ కాంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొఫైల్ ను చూసే అవకాశం ఉంటుంది.
ఇంతకుముందు, వాట్సాప్ వినియోగదారులను గరిష్టంగా 15 మంది పాల్గొనేవారితో గ్రూప్ కాల్‌లను ప్రారంభించడానికి అనుమతించింది. మొదట కేవలం 7 గురికే అవకాశం ఉండేది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది. తన యూజర్లను ఆకట్టుకునందుకు యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ పీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.
వాట్సాప్ మాతృసంస్థ మెటా సీఈవో జూకర్ బర్గ్ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. వాట్సాప్ లో ఇంత కాలం ఎవరికైన ఫోటో పంపాలంటే ఎంత హెచ్ డి ఫొటో అయినా క్వాలిటీ తగ్గేది. పంపించే ముందు దాని సైజు తగ్గి ఫాస్ట్ గా సెండ్ అయ్యేది.