ఇక్కడ నీకేం పని అని ప్రశ్నిస్తూ సీఐ కానిస్టేబుల్ యాదగిరి ని లాఠీతో కొట్టారు. దూరంగా నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ నుంచి యాదగిరి పరుగు అందించుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు 3లో పాల్గొన్న శ్రీముఖి సత్తా చాటింది. ఏకంగా టైటిల్ కోసం పోటీపడింది. రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి టైటిల్ పోరులో నిలిచారు. రాహుల్ కి సింపతీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఆ దెబ్బతో టైటిల్ విన్నర్ అయ్యాడు.
ఈ వీడియోలో ఒక మహిళ ఒక వ్యక్తి వెనుక కూర్చున్నట్లు చూపించింది, ఇలాంటి వీడియోలు కేవలం "బెంగుళూరులో మాత్రమే" అని అందరూ దెప్పి సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఈనెల 5న వరుణ్-లావణ్యల రిసెప్షన్ హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ లో జరుగనుంది. దానికి ఇక్కడి అతిథులందరినీ ఆహ్వానించనున్నారు.
నాన్న చనిపోయాక ఆహారపు అలవాట్లు, నిద్ర గాడితప్పాయని.. ఆరోగ్యమే మహాభాగ్యం అని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడని.. మహిళలందరినీ ఈ వీడియో ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
సెటాసియన్లు లేదా తిమింగలాలు మరియు డాల్ఫిన్లు, వాటి చర్మం పడిపోయినప్పుడు ఈ రంగులోకి మారుతాయని ఆమె తెలిపింది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు ఎంతో కలిసిమెలిసి ఉంటారు. అదే సమయంలో వీరి మధ్య వివాదాలు ఏర్పడితే కొట్టుకునే స్థాయికి వెళ్తారు.
తేజశ్వి చెప్పిన మరో విషయం ఏమిటంటే.. స్వాతంత్రానికి పూర్వమే.. నెహ్రూ ప్రధాని కాకముందే భారత దేశం శాస్త్రసాంకేతిక అభివృద్ధికి అడుగులు పడ్డాయని.
ఫాలోవర్స్ సంఖ్య పెరగాలంటే హాట్, బోల్డ్ ఫోటో షూట్స్ తప్పనిసరి. అందుకే శ్రీముఖి లాంటి సెలెబ్స్ ఈ పంథా ఎంచుకున్నారు. అయినా శ్రీముఖి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.
ఇంతకుముందు ఈ హీరోయిన్ కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసారా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా సంయుక్త నిఖిల్ స్వయంభూ సినిమాలో కూడా కథానాయికగా ఎంపికైందని తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.