ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని వైసీపీ నేత విజయసాయిరెడ్డి టార్గెట్ చేసుకున్నారు. పురందేశ్వరి వైసీపీ సర్కార్ వైఫల్యాలు పై మాట్లాడుతుంటే.. విజయ్ సాయి రెడ్డి మాత్రం పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండడం విశేషం.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బీజేపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ కోసం తాను పనిచేస్తుంటే.. తనపై వ్యక్తిగత దాడికి దిగినప్పుడు పార్టీ అండగా నిలబడడం లేదని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడు. జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.
విజయసాయిరెడ్డి హయాంలో భూములు దక్కించుకున్న వారు ఫోర్జరీ సంతకాలు పెట్టారని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కానీ అందుకు వైజాగ్ పోలీస్ బాస్ ఒప్పుకోలేదు.
పల్నాడు జిల్లాకు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.చిలకలూరిపేట నియోజకవర్గ రివ్యూ నిర్వహించారు. మిగతా నాయకులను మంత్రి రజిని కలుపుకు వెళ్లడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.
అవసరం ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఇప్పుడు అవసరం విజయ్ సాయి రెడ్డికి పడింది. ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా ఉండేటప్పుడు విశాఖలో చాలా భూములు పై కన్నేశారని ప్రచారం సాగింది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులైన పురందేశ్వరి వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దూకుడు కనబరుస్తున్నారు.
వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు. బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.
చలన చిత్ర రంగంలో హీరోలకు చెల్లించే పారితోషకాలు కోట్లలో ఉంటే చిత్ర నిర్మాణం కోసం వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.
2019 ఎన్నికల్లో గెలిచిన బాలినేని కి తొలి మంత్రివర్గంలో జగన్ స్థానం ఇచ్చారు. కీలక పోర్ట్ పోలియో కల్పించారు. కానీ మంత్రివర్గ విస్తరణలో బాలినేని ని తొలగించారు. అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ కు మాత్రం కొనసాగింపు లభించింది.