పవన్ మద్దతుదారులు ఎవ్వరూ కూడా వైసీపీ చానెల్స్ చూడడం లేదు. ఇటువంటి వార్తలను ఎవ్వరూ నమ్మడం లేదు. దీనివల్ల జగన్ కే బెడిసికొడుతుంది.
దేశ రాజకీయాలు నిశితంగా గమనిస్తే పవన్ కళ్యాణ్ బలమేంటో తెలుస్తుంది.. ఏపీలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
జనసేన తెలంగాణలో పోటీ చేస్తే పొత్తులెలా ఉండాలి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దారుణంగా దిగజారి పవన్ గురించి నీచంగా మాట్లాడుతుంటే జనసైనికులు ఎందుకు తడబడుతున్నారు.
పవన్ ఎలాగైతే జనసేనను పొత్తుకు సిద్ధం చేస్తూ ఉన్నాడో.. టీడీపీ కూడా జనసేనకు అలాంటి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ సమన్వయం చేయాలి. టీడీపీ మీడియా కూడా ఈ పొత్తును అంగీకరించాలి.
ఇక తెలుగుదేశం పార్టీ, వారి సోషల్ మీడియాకు బీజేపీతో కలిసి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ మనసున్న మారాజుగా ఉన్నారు.
టిడిపి, జనసేనతో వామపక్షాలు కలిస్తే కూటమికి 115 నుంచి 122 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి 56 నుంచి 58 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వే తేల్చింది.
కానీ నిన్న అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో అస్సలు బీజేపీ ప్రస్తావన తేకుండా తెలుగుదేశం-జనసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
క్యాడర్ మధ్య ఉండి బూస్ట్ ఇవ్వాల్సిన నేతలు పారిపోతున్నారు. నిజంగా ఏపీలో ఉండి పోరాడితే జగన్ సర్కార్ అరెస్ట్ చేస్తే మీరే హీరో అవుతారు..
ఈ మతం ప్రాతిపదికన పడుతున్న ఓట్లకు అతీతంగా ఈ కుండమార్పిడి అధికారం మార్చి బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కాలని జనసేన స్థాపించారు.