నేటి కాలంలో ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరు కనీసం ఒకటికి మించి ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మెట్లను నిర్మిస్తారు. నిర్మాణదారులు ఇంటి యజమాని ప్రకారమే మెట్లను నిర్మిస్తారు.
కొన్ని పనులు చేయడం వల్ల ఇల్లు మరింత సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు కొన్ని చోట్ల దీపాలు పెట్టడం వల్ల ఇంట్లో కొన్ని శుభాలు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి ఇంట్లోకి ఏ సమయంలోనైనా అడుపెట్టవచ్చు. ఈ క్రమంలో రాత్రి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముఖ ద్వారం ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి.
పండుగల వేళ, ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటారు. ఇవి ఇంటికి కట్డడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియాలు లోపలికి రాకుండా ఆపుతాయి. అయితే ఇవి ఎండిపోయినా కూడా అలాగే ఉంచుతారు.
ఎవరైనా ఇంటికి వచ్చి ఫలాన వస్తువు అడిగితే వద్దనకుండా ఇస్తాం. కానీ జ్యోతిష్య శాస్త్రంపై అవగాహన ఉన్నవారు మాత్రం కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాలేవని చెబుతారు.
నేటి కాలంలో చేతికి ఎవరూ వాచ్ పెట్టుకోవడం లేదు. ఒకప్పుడు మగవాళ్ల ఆభరణం మాదిరిగా వాచ్ ఉండేది. ఇది ఉపయోగకరంగా ఉండడంతో పాటు అలంకరణగా ఉండేది.
ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించి ఇంట్లో పాజిటివిటీని పెంచడం కోసం వాస్తు శాస్త్రజ్ఞులు కొన్ని నియమాలను తెలియజేశారు. అలా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ,సోఫా వంటి వస్తువులను ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం.
కొంత మంది లేవగానే ఉంగరాలు చూసుకుంటారు. ఇంకా కొందరు వారి ముఖాలను వారే చూసుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరైతే లేవగానే కాఫీ, టీలు తాగుతుంటారు. పళ్లు తోముకోకుండా తాగడం మంచిది కాదు. దంతాలను శుభ్రం చేసుకున్నాకే తాగితే బాగుంటుంది. కానీ ఎవరు వింటారు. బెడ్ కాఫీ అంటూ లొట్టలేసుకుని మరీ తాగుతున్నారు.
అన్నం తినే ముందు నీళ్లతో సంప్రోక్షణ చేయాలి. భోజనం చుట్టు నీళ్లు చల్లుకుని మంత్రం చదివి దేవున్ని ప్రార్థించాలి. అనంతరం ఒక ముద్ద తీసి పక్కన పెట్టి తినాలి. భోజనం చేసిన తరువాత ఆ ముద్దను పక్షులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే మనం తినే అన్నం మనకు ఒంట పడుతుంది. పద్ధతి ప్రకారం తింటేనే మనకు అన్ని విధాలా సహకరిస్తుంది. లేదంటే మనం తిన్న ఆహారం మనకు జీర్ణం కాదు.
గృహ ప్రవేశం కఠినమైన చర్యలతో సంతోషకరమైన కర్మతో చేయాలి. ఇంట్లో దేవతల చిత్ర పటాలు తూర్పు దిశలో ఉంచాలి. ఇంట్లోకి ప్రవేశించే ముందు కుడిపాదం మోపాలి. గృహ ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంటి చుట్టు ఫర్నిచర్ ఉంచకూడదు. మూడు రోజులు ఇల్లు ఖాళీగానే ఉండాలి. గృహ ప్రవేశానికి వాస్తు పూజ అవసరం. ఇది రెండు దిశలను సరిగా పాటిస్తే ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇల్లు సూర్యుడు, అగ్ని, నీరు, భూమి, గాలి అనే పంచ భూతాలతో నిర్మితమై ఉంటుంది. అందుకే వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటిస్తేనే మంచిది.