వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మాట్కా. ఈ సినిమా నిలిచిపోయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉండటంతో ఈ సినిమా నిలిపివేశారంటూ ప్రచారం జరిగింది.
ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తో ముందుకెళ్తుంది. ఇలాంటి క్రమంలోనే దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ కథని ముందుగా వేరే హీరోతో చేద్దామనుకొని వైష్ణవ్ తేజ్ తో చేయాల్సి వచ్చింది.
Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల పెళ్లికొడుకుగా మారిన విషయం తెలిసిందే. తోటి నటి లావణ్య త్రిపాఠిని ఆయన ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించుకున్నారు. కొన్ని రోజుల పాటు ప్రేమించుకున్న వరుణ్, లావణ్యలు ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిపై పెద్దగా ఆడంబరం లేకుండా అతికొద్ది మంది సమక్షంలోనే నిర్వహించుకోవడం విశేషం. ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకకు మెగా […]
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ దేశంలో నవంబర్ 1న వివాహం చేసుకున్నారు. మూడు రోజులు గ్రాండ్ గా వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లిలో మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ సందడి చేశారు.
చిత్ర ప్రముఖుల కోసం నవంబర్ 5 రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వరుణ్-లావణ్యల వివాహ రిసెప్షన్ కి టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది.
ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికర ఫొటోలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ లావణ్య మెడలో తాళి కడుతున్న ఫొటోతోపాటు వారిద్దరూ కలిసి నడిచేవి.
ఐదేళ్లకు పైగా లావణ్య, వరుణ్ రహస్య ప్రేమాయణం సాగింది. గత రెండేళ్లుగా పుకార్లు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.
చూడడానికి డిఫరెంట్ గా ఉన్న ఈ డ్రెస్ ఖరీదు లక్షల్లో ఉంటుంది. అయితే ఈ కొణిదెల సుస్మిత ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక వైరీటీ డ్రెస్ తో అట్రాక్టివ్ గా నిలిచింది. దీన్ని హైదరాబాద్ లోని మృణాళిని రావు అనే ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేశారట.
ఇక ఈనెల 5న వరుణ్-లావణ్యల రిసెప్షన్ హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ లో జరుగనుంది. దానికి ఇక్కడి అతిథులందరినీ ఆహ్వానించనున్నారు.
అటు రాజకీయంగా ఇటు సినిమా షూటింగ్స్ పరంగా ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుణ్ పెళ్లి కోసం ఆయన షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.