రామ్ చరణ్ చిట్టిబాబు క్యారెక్టర్ లో చెవిటివాడు ఎలాగైతే నటిస్తాడో అలాంటి నటనని కనబరిచి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఇక తన బలం ఏంటో తను తెలుసుకున్నాడు అంటూ ఉపాసన రామ్ చరణ్ మీద సంచలన కామెంట్లు చేసింది.
ఈ జంటకు పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేదు. అయినా కూడా వీరి మధ్య మనస్పర్థలు రాలేదు. విడాకులు తీసుకోలేదు. చివరగా ఈ సంవత్సరమే వీరికి చిన్నారి జన్మించింది.
2011లో రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆదర్శ దంపతులుగా పేరు సంపాదించారు. కానీ పెళ్లి అయిన 11 సంవత్సరాలు వీరికి సంతానం కలిగింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే నిశ్చితార్థం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి కూడా ఇటలీలో ఫిక్స్ చేశారు.
తాజాగా ఉపాసన తన పాప గురించి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తన పాపకు సంబంధించిన బొడ్డుతాడు రక్తాన్ని ఓ ప్రైవేట్ సంస్థలో భద్రపరుస్తున్నట్లు తెలిపింది.
సింగిల్ మదర్ కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ అనేది అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి వీకెండ్ మా ఆసుపత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ అందించబోతున్నాం.
2005 లో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ 33 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ తన స్టార్ స్టేటస్ ను కాపాడుకుంటూ వస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ఆమె నటించిన జైలర్ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే మరి కొన్నేళ్లు తమన్నా హవా నడిచే అవకాశం ఉంది. అదే విధంగా వెబ్ సిరీస్ లోను నటిస్తూ సత్తా చూపిస్తున్న తమన్నా, విజయ్ వర్మ తో పీకల్లోతు ప్రేమలో ఉంది.
ఉపాసన దోమకొండ ఆస్థానం వారసురాలు. వారి పూర్వీకులు రాజసం అనుభవించారు. ఇప్పుడు వేల కోట్ల బిజినెస్ టైకూన్స్ గా అవతరించారు. ఉపాసన కూతురిగా క్లిన్ కార యువరాణినే అని చెప్పాలి.
బిడ్డ ముఖాన్ని ఇప్పటి వరకు మీడియా కి చూపించలేదు కానీ, బిడ్డని ఎత్తుకొని ఫోటోలు మాత్రం చాలానే దిగారు రామ్ చరణ్ మరియు ఉపాసన. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక నేడు రామ్ చరణ్ కూతురుని ఉయ్యాలలో వేసే కార్యక్రమం కుటుంబం తలపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కూతురు పేరు ని స్వయంగా ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించాడు.
పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర మొదటి విడత ని ఈ నెల 27 వ తారీఖున ముగించబోతున్నాడు. ఆ తర్వాత వెంటనే ఆయన హైదరాబాద్ కి చేరుకొని రామ్ చరణ్ మరియు ఉపాసన ని కలిసి, పాప తో కాసేపు సమయాన్ని గడపబోతున్నాడు.