లియా మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా మన్సూర్ అలీ ఖాన్ ప్రతి నాయకుడు పాత్ర చేశాడు. కాగా మీడియా సమావేశంలో... లియో మూవీలో త్రిష నటిస్తుందని నాకు తెలిసింది.
కానీ కొందరు హీరోయిన్ లు మాత్రమే ఊహించని స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. కొత్త హీరోయిన్ లకు, యంగ్ జనరేషన్ స్టార్ హీరోయిన్ లకు సైతం షాకిస్తూ ఈ హీరోయిన్ ల హవా కొనసాగుతుంది. మరి ఆ హీరోయిన్ లు ఎవరో ఓ సారి చూసేద్దాం..
ఒక భేటీలో మన్సూర్ అలీ ఖాన్ త్రిషను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఇక మన్సూర్ అలీ ఖాన్ పై టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ సెలబ్రెటీలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
మన్సూర్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ... లియో మూవీలో త్రిష నటిస్తుందని తెలిసింది. నేను కూడా లియోలో నటించాను. లియో సినిమాలో ఒక్క బెడ్ రూమ్ సన్నివేశమైనా ఉంటుందని నేను భావించాను.
అలాగే వారం రోజుల్లో రూ. 461 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసిన త్రిష... 'అదిరిపోలా' అంటూ కామెంట్ జోడించింది.
చాలా ఫెల్యూర్స్ తర్వాత తాజాగా త్రిష సెకండ్ ఇన్నింగ్ సక్సెస్తో షురూ చేసింది. ఇటీవల వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక రెండు దశాబ్దాలకు పైగా చిత్రసీమను ఏలుతున్న త్రిష ఈ మధ్య పొన్నియన్ సెల్వన్ సినిమా తరువాత మరిన్ని అవకాశాలు దక్కించుకుంటొంది. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన ఒక పని మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది.
తెలుగు లో చిరంజీవి మరియు సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నారు. ఇందులో వీళ్లిద్దరు తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. చిరంజీవి కి జోడిగా త్రిష నటిస్తుండగా, సిద్దు కి జోడిగా శ్రీలీల చేస్తుంది. చిరంజీవి మరియు త్రిష లకు కొడుకుగా సిద్దు నటించబోతున్నాడు, దీనిని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.
సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ చిత్రం లో నటించబోతున్నాడు అనే దానిపై నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ ఉండేది.
పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ని చూసి నచ్చిన ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మణిరత్నం.