హీరోయిన్ గా రాణించలేకపోయారు. ఇక ఒక సినిమా సక్సెస్ వస్తే సినిమా ఆఫర్లు భారీ గా వస్తాయి.అందులో ఏ సినిమా చేస్తే బాగుంటుంది, ఏ సినిమా వదిలేస్తే మనం సేఫ్ జోన్ లో ఉంటాం అనేది ఆలోచించు కుంటే మంచిది లేకపోతే ఎప్పటికీ వాళ్ళు సక్సెస్ కాలేరు.
అల్లు అర్జున్ హీరో గా, త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఒకటి... ఈ సినిమాలో వాళ్ల ఫాదర్ ని ఎవ్వరూ ఏం అనకూడదు, ఆయన కోసం ఏదైనా చేస్తాను అని అనుకునే ఒక కొడుకు కథ తో ఈ సినిమా తెరకెక్కింది.
గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయని తెలుస్తోంది. థియేటర్లలో ఎక్స్ ట్రా, హాయ్ నాన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి.
ఏపీ/తెలంగాణాలలో మూడు రోజులకు ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. యానిమల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కొందరు ఓపెన్ గానే పొగిడారు.
దాదాపు భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమాలన్నీ శుక్రవారమే విడుదల అవుతాయి. దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. మాములుగా చాలా మంది ఉద్యోగులకు శుక్రవారంతో వర్కింగ్ డేస్ ముగుస్తాయి.
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా సాగిన రాధ చిన్నకూతురు తులసి. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ మణిరత్నం మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.
అయితే రాజశేఖర్ లాంటి నటుడు ఇప్పుడు చేస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అయితే ఆయన చేసిన క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతుందని...
కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది ఇక ఈ సంవత్సరం లో రెండు సినిమాలను రిలీజ్ చేసిన చిరంజీవి ఈ సినిమాతో భారీ ప్లాప్ ని చవి చూసాడు ఇలా ఈ ఏడాది ఒక రీమేక్ సినిమాతో ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు.
సినీ ఇండస్ట్రీలు అన్ని నార్త్ , సౌత్ అనే భావన లేకుండా ఇండియన్ సినిమా ఒక్కటే అని చెబుతుండగా మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాకుండా బాలీవుడ్ అభిమానుల్లో కోపాన్ని కూడా రగిల్చాయి.
ఇక ఈ ట్రైలర్లో ప్రభాస్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి.ఇంతకుముందు రాధే శ్యామ్ , ఆది పురుష్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో లుక్స్ అయితే చాలా బెటర్ గా ఉన్నాయి...