హీరోయిన్ల పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క స్టార్ హీరో సినిమాలో నటిస్తే వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అవుతుందనే ఉద్దేశ్యం తో చాలామంది హీరోయిన్లు ప్రొడ్యూసర్లకు గాని, హీరోలకి గాని కమిట్ మెంట్లు ఇస్తు సినిమాలు ఓకే చేసుకుంటూ ఉంటారు.
జైలర్ లో తమన్నా చిన్న గెస్ట్ రోల్ చేశారు. ఆమె నిజ జీవిత పాత్ర అయిన హీరోయిన్ గా నటించింది. జైలర్ చిత్రానికి తమన్నా చేసిన 'నువ్వు కావాలయ్యా' సాంగ్ హైలెట్ గా నిలిచింది.
తాజాగా నాభి కనిపించేలా మిర్రర్ సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మిర్రర్ సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. రష్మిక నాటీ ఫోజ్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది.
అయితే ఇదే విషయం పై గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 'నేను ఆరవ తరగతి లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ప్రేమించేవాడు. ఒక రోజు నాకు వచ్చి నువ్వు చాలా అందం గా ఉంటావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ప్రపోజ్ చేసాడు. ఊహ తెలియని వయస్సు కాబట్టి నేను కూడా ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను,అంతే నా లవ్ స్టోరీ. వయసు పెరిగిన తర్వాత నేను ఎవరితో కూడా ప్రేమలో పడలేదు' అని చెప్పుకొచ్చింది.
రీర్ అలా ఉండగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. అందాలతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఎల్లో కలర్ ట్రెండీ వేర్లో నాజూకు నడుము ప్రదర్శించింది. కృతి లేత పరువాలు కవ్విస్తుంటే కుర్రాళ్ళు కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు.
2018లో శ్రియ రష్యన్ ప్రియుడు ఆండ్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప. అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ హ్యాపీగా లాగించేస్తుంది.
పాయల్ తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితో మరోసారి పని చేస్తున్నారు. మంగళవారం టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్ర పోస్టర్స్ లో పాయల్ టాప్ లెస్ ఫోజుల్లో బోల్డ్ గా ఉన్నారు. మరి మంగళవారం పాయల్ కి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
దర్శకుడు క్రిష్ కంచె మూవీలో ఆమె ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రగ్యా నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రగ్యాకు లక్ ఉంటే కంచె తర్వాత ఆమెకు స్టార్స్ ఆఫర్స్ ఇవ్వాల్సింది.
మరో వైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో విందు ఇస్తుంది. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. రష్మీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.