ఆమె మూడో చిత్రం అధిపతి ప్లాప్. దాంతో ఓ రెండేళ్లు టాలీవుడ్ కి దూరమైంది. రీఎంట్రీ రాజేంద్రప్రసాద్ వంటి ఫేడ్ అవుట్ హీరోతో మూవీ చేసింది. దాంతో ఆమె కెరీర్ ఢమాల్ అంది. రాజమౌళి-ఎన్టీఆర్ ల హ్యాట్రిక్ మూవీ యమదొంగ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది.
1999లో లవ్ ఎమోషనల్ సినిమాలు తక్కువగా వచ్చాయి. ఈ సమయంలో ఓ వైపు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లవ్ ఎమోషనల్ నేపథ్యంలో జూలై 15న థియేటర్లోకి వచ్చింది ‘తమ్ముడు’. అన్న కోసం పవన్ పెట్టుకున్న టార్గెట్ ను ఉద్దేశంగా తీసిన ఈ మూవీకి అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ చేశారు.
పవన్ కల్యాణ్ జోరు స్టార్ట్ అయిన తరువాత వచ్చిన మూవీ ‘తమ్ముడ’. అరుణ్ ప్రసాద్ డైరెక్షన్లో, బి. శివరామకృష్ణ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమ్ముడ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు ప్రీతి జింగానియా నటించింది. అయితే ఈమెతో పాటు మోడల్ కాలేజీ అమ్మాయిలా అతిథి గోవత్రికర్ నటించారు. ఈమె ‘లవ్ లీ’ అనే పాత్రలో నటించారు.
కళ్ల వరకు ఉండే హెయిర్ స్టైల్ లో ప్రత్యేకంగా ఉండే ఇతను డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఎంతో అమాయకుడిలా నటించిన ఈయన పేరు శివ. ఆ సమయంలో ఈయన స్టడీస్ ఇంకా పూర్తి కాలేదు.