అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో భూముల ధరలు హైదరాబాద్ భూముల ధరలతో పోల్చితే పదింతలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర రూ.40–50 కోట్ల వరకు ఉండగా, డల్లాస్, ఆస్టిన్‌లలో కేవలం 5,00,000 నుంచి 7,00,000 డాలర్లు పలుకుతోంది.
టెక్సాస్‌కు చెందిన 35 ఏళ్ల మైకేల్ కోల్హాఫ్ను జూన్‌లో ఓ చిన్న కీటకం కుట్టింది. అది కుట్టిన కొద్దిసేపటికే.. కడుపునొప్పి, వీరేచనాలు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనిపించాయి.
అగ్రరాజ్యం అమెరికాను హిమబిందు ముంచెత్తింది. అక్కడి చల్లటి వాతావరణంతో ప్రజలు వణికిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించకపోవడంతో అమెరికన్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ చలికాలం నడుస్తున్న నేపథ్యంలో ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. ప్రధాన రహదారులతోపాటు నివాసాల్లో కూడా వస్తువులు మంచుతో గడ్డకట్టుకుని ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా మంచు కప్పేయడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. Also Read: మళ్లీ కోరలు చాస్తున్న మహమ్మారి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను […]
మనిషి జీవించడానికి కావాల్సిన అత్యవసరమైన వాటిలో నీరు కూడా ఒకటి. నీరు తాగకుండా మనిషి ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. మన శరీరంలో కూడా ఎక్కువ శాతం నీరే ఉంటుంది. మానవాళి మనుగడకు గాలి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నది నీటికి మాత్రమే. సమస్త జీవులకు నీరే ప్రాణాధారం. అయితే ఆ ప్రాంతంలోని నీరు తాగితే మాత్రం మనుషులు చనిపోవడం గ్యారంటీ. ఇప్పటికే కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో వ్యాధి భయాందోళనకు […]