బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ముందు పెడుతున్నారు. కానీ ఇదంతా తప్పు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలపడాలి.
కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి... ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులు బలంగా చెప్పగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.
సామాజిక తెలంగాణా, మోడీ ప్రచారం కీలకం కాబోతున్నాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
అర్వింద్ వ్యాఖ్యలు చూస్తుంటే శత్రువుకు శ్రతువు.. మిత్రుడన్నట్లు.. ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ను శత్రువుగా భావిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీవీ9 తెలంగాణ థింగ్స్ టుడే పేరిట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది.
బీజేపీ వ్యూహాల ముందు ప్రతికూల పరిస్థితులు బలాదూర్ అయ్యాయని.. తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
బీజేపీ దక్షిణ భారత నాయకుడుగా ఎదుగుతున్న అన్నామలై తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
మందకృష్ణ మాదిగ మద్దతు ఏ మేరకు బీజేపీకి లాభిస్తుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. చేపట్టబోయే 10 అంశాలకు సంబంధించిన కార్యాచరణను మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ఎన్నికల్లో కూడా బిజెపి మోడీ బొమ్మనే నమ్ముకున్నది. మోడీ గ్యారెంటీ నినాదంతో ఈ మేనిఫెస్టో రూపొందించింది. నారీ శక్తి పేరుతో ప్రతి వివాహితకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని హామీ ఇవ్వబోతోంది.