సీఎం అని తనవాళ్లు అనుకుంటే సరిపోదని.. అది ప్రజలు కూడా అనుకోవాలని పవన్ అభిప్రాయపడ్డారు. సీఎం పదవి ఒకేసారి వరిస్తుందా.. అంచెలంచెలుగా వస్తుందా అనేది చూడాలన్నారు.
బిజెపి పొత్తు తప్పనిసరిగా కావాలని అనుకుంటే గనుక.. చంద్రబాబుకు వేరే గతిలేదు. అలాగని ఆయనకు పెద్ద నష్టం కూడా లేదు. ఈ విషయంలో చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చి ఉంటారని.. అందుకే అమిత్ షా అలా ప్రకటించి ఉంటారన్న టాక్ అయితే ప్రారంభమైంది.
ఫస్ట్ మీటింగ్ లోనే సీట్ల సర్దుబాటు వచ్చే అవకాశమే లేదని రెండు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది పొత్తు విచ్ఛిన్నానికి జరుగుతున్న కుట్రగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నాయి.
TDP Alliance : వైసీపీ అవలంబిస్తున్న ఒంటెద్దు విధానాల వల్ల ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటమే వాటి ముందున్న ప్రధాన కర్తవ్యం. ప్రధాన ప్రతిక్షం టీడీపీ అందిరినీ కలుపుకుపోవాలని చూస్తుంది. ఎన్నికల నాటికి ఒక అవగాహనకు వస్తే సీట్ల సర్దుబాటు సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందరినీ కలుపుకొని చంద్రబాబు ముందుకు ఎలా తీసుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది. జీవో నెం 1 పై పోరాటానికి ఏకమై.. వైసీపీ ప్రభుత్వం ఇటీవల జీవో నెం 1 […]