కాజల్, తమన్నా అందరూ నా గర్ల్ ఫ్రెండ్స్ అంటాడు. లావణ్య త్రిపాఠితో అయితే రహస్యంగా వివాహం జరిగిందని చెప్పాడు. సీరియస్ అయిన లావణ్య కేసు పెట్టి బొక్కలో వేయించింది. ఇటీవల చరణ్ వైఫ్ ఉపాసన మీద సునిశిత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇటీవల రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మీద అనుచిత కామెంట్స్ చేశాడు. ఉపాసన నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమెతో నేను గోవా ట్రిప్ కి వెళ్ళాను. రామ్ చరణ్ కూడా నాకు మిత్రుడే. ఉపాసనను లవ్ లో దింపాలని నాకు చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
డైరెక్టర్స్ మీద నాకు అన్యాయం చేసారు అంటూ మీడియా ముందుకి వచ్చి తెగ రచ్చ చేసాడు.కేవలం హీరోల మీదనే కాదు, లావణ్య త్రిపాఠి, తమన్నా తన లవర్స్ అంటూ అప్పట్లో వాళ్ళ మీద అభియోగాలు వేసాడు.