ఇక ఆయన అటు పౌరాణిక పాత్రలను పోషిస్తూనే, ఇటు జానపద సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన మేటి నటన తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.
ఎన్టీ రామారావు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నరసయ్య ఆనాడు ఎన్టీఆర్ తో తాను చూసిన కొన్ని సంఘటనలను ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడం జరిగింది.
ఇందులో కొద్దిసేపే ఉన్నా తన పాత్రకు ఎంతో న్యాయం చేశాడు. తాను ముసలాడిని అయినా తనను పైకి లేపితే నువ్వే గొప్ప అంటూ చమత్కరిస్తాడు. ఎస్వీరంగారావు, కంచి నరసింహారావు కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. ఎస్వీరంగారావు జయంతి సందర్భంగా ఈ పిక్ గురించి చర్చ సాగుతోంది.
జయప్రద 1962 ఏప్రిల్ 3న ఏపీలోని రాజమండ్రిలో జన్మించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జయప్రద నాట్యంలో ప్రావీణ్యురాలు. ఆమె 14 ఏళ్ల వయసులో ఉండగా ఓసారి నాట్య ప్రదర్శన చేశారు. ఈమె ప్రదర్శనకు మెచ్చిన నటుడు, డైరెక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి జయప్రద అని పేరు పెట్టారు.
పాత్ర ఎంత గొప్పది అయితే, కథ అంత గొప్పది అవుతుంది. గొప్ప పాత్రలను ఎంచుకోవడంలోనే ఆయా నటుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసా ? భారతీయ సినీ లోకంలోనే పాత్రలను ఎంచుకోవడంలో గొప్ప ఆలోచన ఉన్న గొప్ప హీరో… సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ సినీ కెరీర్ లో మరపురాని పాత్రలు అనేకం. కేవలం ఒకటే చెప్పడం అంటే కచ్చితంగా కష్టమే. అందుకే, స్వర్గీయ నందమూరి తారకరామారావు అనగానే ఎన్నో గొప్ప పాత్రలు కళ్ళ ముందు కదులుతూ […]
ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ కి పూలమాల వేస్తున్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా ?, ఫొటోను పరిశీలిస్తుంటే ఎన్టీఆర్ వీరాభిమాని అనిపిస్తోంది కదా ? అప్పటి ఈ అబ్బాయి, ఇప్పటి దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎన్వీ రమణకు ఏదో పురస్కారం రావడం, అది ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. . ఆ క్షణంలో తీసిన ఈ అపురూపమైన ఫోటో అప్పటి ఫోటో. […]
తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. నేడు ఆయన జయంతి. తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు ఎన్టీఆర్. అలాంటి మహానటుడిని తలుచుకుని మురిసిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాలకి ఒక విన్నపం చేయడం నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఎన్టీఆర్ అంటే.. తెలుగు సినిమా స్థితని , తెలుగు రాజకీయాల గతిని మార్చిన […]
ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తోన్నారని రూమర్స్ వస్తోన్న రోజులు అవి. ఆ వార్త అప్పట్లో సంచలనమైంది. ఎన్టీఆర్ అంటే అప్పటి ప్రజలకు వెండితెర దేవుడు, పైగా ఎన్టీఆర్ అంటేనే క్రమశిక్షణ. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ కు తిరుగులేదు, ఆయన ముందు ఏ రాజకీయ పార్టీ, అలాగే రాజకీయ మహా నాయకుడు నిలబడలేడు అని ప్రజలు అందరూ చాలా నమ్మకంతో ఉన్నారు. పైగా ఎన్టీఆర్ ఖాకీ బట్టలు ధరించారు. చైతన్య రథం అంటూ ఊళ్లు తిరగడం మొదలెట్టారు. ఆ […]
అది ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం. రాజకీయాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. మరోపక్క బాలయ్య బాబు సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి. పరిస్థితి ఎన్టీఆర్ కి అర్ధమైంది. ఇలాగే ఈ ప్లాప్ ల పరంపర కొనసాగితే.. బాలయ్యకి వచ్చిన స్టార్ డమ్ పోతుందని.. ఇక ఎన్టీఆరే రంగంలోకి దిగారు. బాలయ్యతో తానే ఒక సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు. కట్ చేస్తే.. వరుస సక్సెస్ లు ఇస్తున్న దర్శకుడు కోదండరామిరెడ్డి గురించి ఎన్టీఆర్ అడిగారు. […]
జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ‘ఎన్టీఆర్ 25వ వర్ధంతి’ నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ మహా నటుడిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వర్ధంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. Also Read: ఎన్టీఆర్.. తెలుగు జాతి ఖ్యాతిని నలుచెరుగులా చాటిన ‘తారక’రాముడు ఇక తెలుగుజాతి వాడిని, […]