డిజిటల్ మీడియా ఉదృతంగా దూసుకురావడంతో దాని ప్రభావం ప్రధాన మీడియాపై పడింది. వార్తాపత్రికలు క్రమేపి మరుగున పడిపోతున్నాయి. కోవిడ్ వ్యాప్తి దానిపై మరింత ప్రభావం చూపింది.
ట్రాఫిక్ గంట గంటకు పెరుగుతుంది.. రోడ్డు దాటడం చాలా కష్టంగా మారుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వాలు రోడ్లు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నాయి.
లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ బయోలో లియో సినిమాను ఆ మధ్య తీసేశాడు. లియో సినిమాను లిస్ట్‌లోంచి అలా తీసేయడంతో సంథింగ్ ఈజ్ ఫిషీ అని అంతా అనుకున్నారు.
చిన్మయి మీ టూ ఉద్యమం కారణంగా కెరీర్ కూడా కోల్పోయారు. కోలీవుడ్ నుండి బహిష్కరణ ఎదుర్కొన్నారు. అయినా నమ్మిన సిద్ధాంతం వదలకుండా ఆమె పోరాటం చేస్తున్నారు.
ఇందులో టాక్స్ లు పోను ఆమెకు సుమారు 5 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది. బాహుబలి సినిమా తో టాప్ సింగర్ గా ఎదిగిన దామిని కి ఒక్కో పాటకు సుమారు లక్షకు పైగా వస్తాయని సమాచారం.
ఈ సోషల్ మీడియానే పిల్లలకు దూరం చేయాలని అప్పుడే బాగుపడుతారన్న కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సరైన నిర్ణయం అని మేధావులు, విద్యావేత్తలు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారులు తగ్గిపోకుండా ట్విట్టర్ ఎలాంటి ఫీచర్లను అందిస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు థ్రెడ్స్ సైతం అవే ఫీచర్లు ఎనేబుల్ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మెటా యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
అయితే ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే గతంలో వేమూరి రాధాకృష్ణ ఎంఎస్కే ప్రసాద్ ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగిన ప్రశ్నలను.. విరాట్ కోహ్లీ ఆమధ్య ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకూ సమాధానాలను ఎడిట్ చేశారు. దీనిని ఒక ప్రోమో లాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కానీ బ్లూ బర్డ్ ద్వారా ఆదాయం పెరడం లేదు. పైగా షిబా ఇను అనే కుక్క లోగోకు బాగా డిమాండ్ ఉండడంతో ఇక లోగో మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.
ధోనికి సోదరులు ఉన్నారు. అతడు అన్నయ్య పేరు నరేందర్ సింగ్ ధోని. కొన్నాళ్ల క్రితం ధోని రాంచీలోని తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో దిగిన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ధోనికి అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నాడు.