సాంబికస్, టి.ఎం.వి, లామ్నోమైనరా, ఆర్సనిక్ ఆల్బ్ వంటి మందులు గురకను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. కాకపోతే హోమియో వైద్యుల పర్యవేక్షణలోనే వాటిని తీసుకోవాలి.
గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరం కావడం జరుగుతుంది.
మనలో చాలామందిని గురక సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే చాలామంది గురకను పెద్దగా లెక్క చెయ్యరు. కానీ వైద్య నిపుణులు మాత్రం గురక అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం అని చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి గురక సమస్య వేధిస్తే తప్పు లేదు కానీ తరచూ ఆ సమస్య వేధిస్తుంటే మాత్రం ప్రమాదమేనని చెబుతున్నారు. గురక ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. Also Read: నిద్రలేమి వల్ల కలిగే ప్రమాదకర ఆరోగ్య సమస్యలివే..? […]