శోభితా రానా.. అందాలతో సోషల్ మీడియాలో కుర్రాళ్ల మతిపోగోడుతోంది. వారికి నిద్ర లేకుండా చేస్తుంది. చూపించి చూపించకుండా.. కనిపించి కనిపించకుండా హోయలు ఒళుకుతున్న శోభిత అందాలను చూసి చూపు తిప్పుకోని మగాడే ఉండడం అంటే అతిశయోక్తి కాదేమో.. మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ 2014లో ఇష్క్ బ్రాందీ అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమాల్లో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో ఇప్పుడు మోడలింగ్.. పలు మ్యాగజైన్లకు ఫోటో […]