భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు మరింత సమయం వేచి చూడాలని దిల్ రాజు కోరారు. బెస్ట్ అవుట్ పుట్ తో ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మూవీని తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
షూటింగ్ అసిస్టెంట్స్ తో లాగించేస్తున్నాడని సమాచారం. భారతీయుడు 2 పూర్తి అయ్యే వరకు గేమ్ ఛేంజర్ కి కష్టాలు తప్పవు.
మనిషి కనిపించకపోయినా ఆ వాయిస్ వింటే చాలు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అలర్ట్ అయిపోతారు. ఆ వాయిస్ లో ఉన్న పవర్ ఏమిటో కానీ…సూపర్ ఉంటుంది అనుకోని బిగ్ బాస్ ఫ్యాన్ ఉండరనే చెప్పాలి.
ఆయన మొదటి సినిమా అయిన జెంటిల్ మ్యాన్ నుంచి రోబో వరకు వరుసగా ఆయన తీసిన సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ సాదించాయనే చెప్పాలి.
కానీ చాప క్రింద నీరు లాగ చిన్నగా పాజిటివ్ టాక్ వ్యాప్తి చెంది వసూళ్ల పరంగా ఆరోజుల్లోనే ఈ సినిమా తెలుగులో 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
దిల్ రాజు మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుంది , రామ్ చరణ్ తో చేద్దాం అంటూ ఆ ప్రాజెక్ట్ ని మరలించాడు. అయితే శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరో సరికొత్త సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
Ram Charan #RRR తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..చాలా నెలల నుండి షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి కనీసం టైటిల్ ని కూడా మూవీ యూనిట్ ప్రకటించకపోవడం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ మూవీ యూనిట్ పై మండిపడుతున్నారు..ట్విట్టర్ లో అయితే చాలా సార్లు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పై నెగటివ్ […]
Ram Charan: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో చెర్రితో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ప్రోమోలు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి . ఇదిలా ఉండగా, మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. దర్శకుడు శంకర్ ఓ భారీ పాన్ ఇండియా సినిమాకు తెరలేపారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా మొదలైంది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు […]
Ram charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ పంచుకుంటున్నారు. ఇప్పటికే రెండు సినిమా షూటింగులు దాదాపు ముంగిపు దశకు చేరుకున్నాయి. మరోవైపు త్వరలోనే దర్శకుడు శంకర్‌తో కలిసి మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు రామ్‌చరణ్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. కాగా, ఇందులో […]
Ram charan:సౌత్ లోనే గొప్ప దర్శకుడు శంకర్. ఈ తమిళ దిగ్గజం తొలిసారి తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఈ సినిమాకు చేతికి ఎముకేలేకుండా ఖర్చు చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా దిల్ రాజు నిర్మిస్తున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే శంకర్-రాంచరణ్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కోసం హీరో రాంచరణ్ కు […]