18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా డబుల్ డిజాస్టర్ అన్నమాట. నాసిరకపు గ్రాఫిక్స్ మరియు అతి దరిద్రంగా టేకింగ్ వల్లనే ఈ సినిమా కి అలాంటి ఫలితాన్ని వచ్చిందని అంటున్నారు.
Dil Raju On Shaakuntalam: బలగం మూవీ ఇచ్చిన సంతోషాన్ని శాకుంతలం దూరం చేసింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. శాకుంతలం పరాజయం నేపథ్యంలో దిల్ రాజుకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. శాకుంతలం చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 50 కోట్లు. ఇతర ఖర్చులతో కలిపి రూ. 60 కోట్ల వరకు పెట్టారు. శాకుంతలం డిజిటల్ రైట్స్ రూ. 25 కోట్లకు అమ్మినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ అలానే ఉన్నాయట. […]
Shaakuntalam- Allu Arha: శాకుంతలం మూవీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అత్యంత ప్రత్యేకంగా మారింది. దీనికి ఓ కారణం ఉంది. ఆయన వారసురాలు అర్హ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. శాకుంతలం మూవీలో ఆమె సమంత కొడుకుగా నటించింది. హిందూ పురాణాల్లో భరతుడికి వీరుడిగా పేరుంది. శకుంతల-దుష్యంతుడు కుమారుడే ఈ భరతుడు. శాకుంతలం చిత్రంలో అల్లు అర్హ బాల భరతుడు పాత్ర చేసింది. అర్హ పసిప్రాయంలోనే గొప్ప నటన కనబరిచిందని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ […]
Samantha Shaakuntalam: సీనియర్ నటి సమంత మెయిన్ రోల్ లో నటిస్తున్న మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. చివరిగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇంతలో సినిమాకు సంబందించిన అనేక విషయాలు అప్డేట్ అవుతున్నాయి. తాజాగా సమంత ప్రియుడితో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచుకొండల్లో వీరిద్దరు కలిసున్న ఫొటో పై అనేక ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి. అయితే […]
Samantha: దాదాపు రెండు నెలల తర్వాత సమంత మీడియా ముందుకు వచ్చింది. ఆమె నటించిన శాకుంతలం మూవీ ట్రైలర్ విడుదల నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసిందే. ఆమె ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. షూటింగ్స్ కి సైతం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నా… సమంత ప్రస్తుతం ఎలా ఉన్నారనేది ఫ్యాన్స్ కి తెలియదు. నేడు ఆమెను చాలా దగ్గరగా చూసే ఛాన్స్ వచ్చింది. ఈ ప్రెస్ […]
భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ‘అక్కినేని సమంత’ మెయిన్ లీడ్ గా వస్తోన్న మైథాలాజికల్ మూవీ ‘శాకుంతలం’. ఈ సినిమాతో అల్లు అర్హ వెండితెర పై ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే అర్హ ఈ రోజు షూట్ లో పాల్గొంది. తన కూతురు ఎలా నటిస్తోందో చూసేందుకు అల్లు అర్జున్ స్వయంగా శాకుంతలం సినిమా షూటింగ్ కి వెళ్లారు. సెట్ లో తన ముద్దుల తనయ సమంతతో పోటీ పడి మరీ డైలాగ్ […]